కాలం ఎన్నో ప్రశ్నల సమాహారంజ్ఞానశూన్యతే అంథత్వంసామాజికీకరణే ప్రగతి మంత్రంకలలే కాదు కర్తవ్య నిర్వహణేసాధికారతకు సింహద్వారంవాస్తవికతే వ్యక్తిత్వ వికాసానికిసాక్షీభూతంతప్పుడు మార్గమో పాపకూపంమానవతతే వసుధైక కుటుంబ తత్త్వంస్వతంత్రతే సమరోత్సహ సమరశీలత్వంచపలచిత్తమే చరిత్రహీనత్వంకాలహరణమే కష్టనష్టాలకుకాణాచివేలవేల ప్రశ్నలకు సమాధానంశ్రమ జీవన సౌందర్యం
కాలగమనం(కాలజ్ఞానం):- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి