పురుషహంకారం: - కోలా సత్యనారాయణ-విశాఖపట్నం -ఫోన్: 9676623939

 పురుషుల్లో ఉంటుంది అహంకార భావం
స్త్రీ లంటే లేదు వారికి ఏమాత్రం గౌరవం
ఆడదంటే అబల, బానిస అని వారి భావం
ఆడదే లేకుంటే వారి జన్మే అసంభవమని,
తెలీదు పాపం, ఆ పురుష పుంగవులకు!!
కామెంట్‌లు