కులమతాబేధాలు లేని
వర్ణవివక్షత చూపని
పేద గొప్పతారతమ్యంలేని
ప్రజల ప్రాథమిక హక్కులను
పొందుపరచి పరిరక్షణ గావించాలని
స్త్రీ పురుష వివక్షత లేని
ప్రపంచ మేథో సంపన్నుడైన
భారాతరత్న డాక్టర్ అంబేద్కర్
రూపొందించిన
రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక
నిష్కళంక నిరూపమాన దేశభక్తులు
పింగళి వెంకయ్య రూపొందించిన
మువ్వన్నెల జెండా
వినీలగగనాన ఎగురవేసి
భారతావనిలో ప్రజలంతా
సంతోష సంబరాలు జరుపుకునే
అతి పవిత్రమైన రోజు
సర్వసత్తాక సామ్యవాద లౌకిక
ప్రజాస్వామ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగాన్ని
అమలు పరచిన రోజు
మన గణతంత్ర దినోత్సవం
వసుదైకానికే ఆదర్శం..!
వర్ణవివక్షత చూపని
పేద గొప్పతారతమ్యంలేని
ప్రజల ప్రాథమిక హక్కులను
పొందుపరచి పరిరక్షణ గావించాలని
స్త్రీ పురుష వివక్షత లేని
ప్రపంచ మేథో సంపన్నుడైన
భారాతరత్న డాక్టర్ అంబేద్కర్
రూపొందించిన
రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక
నిష్కళంక నిరూపమాన దేశభక్తులు
పింగళి వెంకయ్య రూపొందించిన
మువ్వన్నెల జెండా
వినీలగగనాన ఎగురవేసి
భారతావనిలో ప్రజలంతా
సంతోష సంబరాలు జరుపుకునే
అతి పవిత్రమైన రోజు
సర్వసత్తాక సామ్యవాద లౌకిక
ప్రజాస్వామ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగాన్ని
అమలు పరచిన రోజు
మన గణతంత్ర దినోత్సవం
వసుదైకానికే ఆదర్శం..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి