నింగిలోన మన జెండాముచ్చటగా ఎగురుతుందిఆనందం మది నిండాఅందరిలో నింపుతుందిఘన స్వేచ్ఛకు సాక్షిగానిలుస్తుంది గొప్పగాశాంతి గీతి పాడుతుందిఎద ఎదను మీటంగామువ్వన్నెల మన జెండావినరండీ! సందేశముభరతమాత ఎజెండా!ఎరుగాలని ఆదేశముగణతంత్ర దినోత్సవముజరపాలోయ్! మంచిగాఎగరేయాలి! పతాకముజగమంతా చూడంగా
ఎగురుతున్న జాతీయ జెండా: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి