ప్రతి మనిషి
తనలోని
మెళుకువలను -
కళలను
ఎన్నిసార్లు ప్రదర్శిస్తే
అంత నైపుణ్యం వస్తుంది
ఎంతమంది ముందు ప్రదర్శిస్తే
అంత ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఎంతమంది ముందు ప్రదర్శిస్తే
అంతా ఆత్మసంతృప్తి కలుగుతుంది.
అది
తనలోనే మిగిలిపోతే
అంతా అసంతృప్తి కలుగుతుంది.
అది
కలగానే మిగిలిపోతుంది.!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి