చిత్ర స్పందన :*మిట్టపల్లి పరశురాములు

 *కం*
కరమునదువ్వెనచేకొని
కురులనుసరిజేసుకుంటు-కులుకుచుచెలియా!
విరులనుసిగలోతురిమియు
శిరమునముసుగునుధరించి-సిరునగువొలెకన్.
కామెంట్‌లు