ఆటబడికి వెళ్ళడానికి
ఆత్రంగా నడక ....
తాత చేయిపట్టుకుని
నివిన్ ....
అడుగులో అడుగు...!
రేపటికోసం....
ఇప్పటినుండే మొదలు,
ఎదగడానికి
తొందరకాదు....
అది భవిష్యత్ జీవితానికి
ఆత్రంగా నడక ....
తాత చేయిపట్టుకుని
నివిన్ ....
అడుగులో అడుగు...!
రేపటికోసం....
ఇప్పటినుండే మొదలు,
ఎదగడానికి
తొందరకాదు....
అది భవిష్యత్ జీవితానికి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి