లక్ష్య సాధన కోసం....
విసుగు చెందక , విశ్ర మించక....
పాత అనుభవాల జాడలలో....
క్రొత్త దారులు వేసుకుం టూ.... సాగిపో !
గమ్యం చేరే తీరు తావ్ !!
ఆ విజయోత్సాహపు ఆనందం
అనుభ వించ వలసిందే గానీ....
వర్ణించ భాష లేదుగా...!
ఈ నూత్న వర్ష0 ... ఏ వే వో అద్భుతా నందాలను తెచ్చేస్తుందని,ఇచ్చేస్తుందని ఊహా గానాలు వద్దు...!
ఎట్టి బాధలు భయాల కష్ట, నష్టాలు కలిగించక....
సాఫీగా సాగిపోతే చాలను కో...
మనం చెయ్య వలసిన కార్యక్రమాలు మన ప్రయత్న లోపం లేకుండా చిత్తశుద్దితో చేస్తే...
మంచి ఫలితాలను పొందుతామని నమ్మ0డి
ఈ నూత్న వత్సరం అందరికీ సద్భుద్ధి నిచ్చి...
సద్గతిని కలిగించును గాక
హాపీ న్యూ ఇయర్....!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి