కన్నెపిల్ల : - కొప్పరపు తాయారు
      కంటికి రూపం 
      ఇంటికి దీపం 
     
     ఆనందాలు సొబగులు
     అందరి హృదయాల హాసాలు
     
      అందరి కళ్ళ కాంతులు 
      మనిషి కి తనకు మారుగా 


      
      ఇచ్చి న వరం 
      లక్ష్మీకళల అ‌ష్టలక్మీ కలశం
      
       కన్నుల లక్షి కన్నె లక్ష్మీ 
       నీ నిండుతనం ఇంటీకి మెండు 
       
       నీ చల్లదనం ఇంటీకీ  సంపద
       నీ సౌభాగ్యాలు ఇంటికి ఆదర్శాలు 
      
       నీ ప్రేమాభిమానాలు గృహానికి సంపూర్ణం !!
  నీవే ఒక అందమైన, అమోఘ  మైన వరం !!!
కామెంట్‌లు