గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం వారి చేతుల మీదుగా.. సావిత్రి బాయిఫూలే జయంతి సందర్భంగా..సౌత్ ఇండియా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును తుమ్మల పల్లి కళాక్షేత్రం విజయవాడ లో శనివారం మునిసిపల్ ఆదర్శ పాఠశాల, రాంనగర్ పుంగనూరు లో ప్రధానోపాధ్యాయురాలు యం. కళావతి గారు.. అదే పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయిని సి. హేమలత అందుకోవడం జరిగింది. ఈ అవార్డును అందుకున్నందుకు సన్నిహితులు, ప్రముఖులు పలువురు హర్షం వ్యక్తం చేశారు
సౌత్ ఇండియా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు
• T. VEDANTA SURY
గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం వారి చేతుల మీదుగా.. సావిత్రి బాయిఫూలే జయంతి సందర్భంగా..సౌత్ ఇండియా ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును తుమ్మల పల్లి కళాక్షేత్రం విజయవాడ లో శనివారం మునిసిపల్ ఆదర్శ పాఠశాల, రాంనగర్ పుంగనూరు లో ప్రధానోపాధ్యాయురాలు యం. కళావతి గారు.. అదే పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయిని సి. హేమలత అందుకోవడం జరిగింది. ఈ అవార్డును అందుకున్నందుకు సన్నిహితులు, ప్రముఖులు పలువురు హర్షం వ్యక్తం చేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి