అతివ అందము జూడ అపు రూపమే...!ముఖ కవళికలు జూడ మేధావి యని పించు..!!చీర కట్టు జూడ అబ్బుర పరచు చుండె !చిక్కు దీయు కురుల చక్క దనమును జూడఆమె చతురత మనకు గోచరించు...!తీ రై న కనుదోయి, చక్కనైన ముక్కు...మృ దువైన పెదవుల ముద్దు మోమే యది...!అర్ధా0గి గా ఇట్టి కన్య లభించిన...వాని కన్న భాగ్యవంతు డె వ్వ డీ ఇలను...!?!*****
చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు !
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి