విద్య విలువ దెలిసి , చదివి నావు తల్లి...!
బడులనే తెరిపించి
చదువు జెప్పితివి ఎందరికొ...!
తొలి ఉపాధ్యాయురాలి గా చరిత్ర సృష్ఠించితివి !
హీనుల, దీనుల కండగా నిలిచి ఎనలేని సేవ లందిం చిన ఆదర్శ దంపతులు మీరు...!!
సావిత్రి బాయి పూలే దంపతులారా...
మీ కివే మా పాదాభి వందనములు💐🙏🌷
ప్రేమతో కూడిన సేవతో త్యాగ ధనులై ...ఖ్యాతి నార్జించి భావి తరాల కఆదర్శముగ నిలిచితిరి...
మీ స్పూర్తితో దేశము నలు మూలలా....
ఎందరెందరో మీ బాటనె నడుచు చూన్నారు...!
మీ అంశతో తాను జన్మిం చెనేమో...
మా సోదరిసీతామహాలక్ష్మి
విద్య, రక్త దాన, అవయవ దానమములు ఉద్యమ ముగా... కొన సాగించ...
నేడవి శాఖోపశాఖలై విస్తరిల్లే...!!
సంకల్పము మంచిదైన...
చక్కనిఫలితములువచ్చు ననునది రుజువు చేసితి రమ్మ...!
" యత్ సుహృద్భావం తద్విజయం ...! "
ఎప్పటికినిది ఇలాగే ఆగక కొన సాగుతూ...
సమాజ వికాశమునకు దోహద పడవలె నని....
ఆశిస్తూ... ఆకాంక్షిస్తూ...
... ******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి