పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్, తిరుపతిలో "సాహితీ సంక్రాంతి -బాలానందం -బాలసాహితోత్సవం" సందర్బంగా ఘనంగా జరిగాయి నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత "మట్టి పరిమళం" " తో పాటు పిల్లలు రాసిన ఇతర పుస్తకాల ఆవిష్కరణ వైభవంగా జరిగింది. పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్, తిరుపతిలో "సాహితీ సంక్రాంతి -బాలానందం -బాలసాహితోత్సవం" సందర్బంగా ఘనంగా జరిగాయి.ఈ సభకు వక్తగా వెళ్లిన కవి సోమన్న తన పుస్తకాలను సభాధ్యక్షలు డా. కిట్టన్న, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్, యువశ్రీ మురళీ, విద్వాన్ గోవిందయ్య, కళాపోషకులు ఏ. ఎల్. కృష్ణారెడ్డి, పిళ్ళై చంద్రశేఖర్, విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఆవిష్కరణలు జరిగించడం గమనార్హం.ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత పెంచల్ దాస్, గరిపల్లి అశోక్, డా. వి. ఆర్ . శర్మ , ఆర్. సి.కృష్ణస్వామిరాజు,పుల్లా రామాంజనేయులు,చక్రపాణి , అతిరథ మహారథుల.. పాల్గొన్నారు. అనంతరం బహు గ్రంథకర్త, వక్త, బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్నను సత్కరించారు.
తిరుపతిలో బాలల పుస్తకాల ఆవిష్కరణ ఆవిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి