చిత్రం : జూలకంటి మహన్య- ఆయుధకర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
• T. VEDANTA SURY
సావిత్రిబాయి 195వ జయంతి సందర్భంగా మండలంలోని ఆయుధకర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రి బాయి కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరవ తరగతి విద్యార్థిని జూలకంటి మహన్య గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి