సంక్రాంతి: -.. కోరాడ నరసింహారావు!

ఇంటి ముంగిట మట్టి నేల పై కల్లాపి చల్లి... 
   ఇల్లాలు ముచ్చటగ ముగ్గుపిండితొ 
 పద్మమునువేయుచుండె! 
  సప్త వర్ణ ములనుచక్కగా  అద్దగా... 
    మెరయు ముగ్గును చూసి అందరు మెచ్చు కొనగ...! 
    సంక్రాంతి సందడిలొ... ప్రతి ఇంటి ముంగిలి
     రక రకాల ముగ్గులతొ విరాజిల్లుచుండు...! 
   ముంగిలికి ముగ్గులు అతివలకు బొట్టు,కాటుక పూలు గాజుల  అలం కరణలే... 
    అందాల నిచ్చును,ఆత్మీ  యతను కలిగించు...!! 
       *****

కామెంట్‌లు