చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు! జనవరి 08, 2026 • T. VEDANTA SURY నిండు సెందురునికి....నేడు సన్మాన, సత్కారములు జరుగు చుండె నేమో... గగన వేదికను రంగు, రంగుల మబ్బులు అలంక రించె...! వివిధ వర్ణముల విరులు వలయ హారమును వేసె...!! గండ కరకు రాళ్ల సెల యేరు... పులకించి పారుచుండె ! మనో హర మీ దృశ్యము చూ చు వారలకు..!! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి