అష్టాంగ యోగా: - కోలా సత్యనారాయణ -విశాఖపట్నం

 యోగ అష్టాంగాలతో కూడినదండి 
యమము,నియమము పాటించండి 
ప్రాణాయామము రోజూ అభ్యసించండి 
ఆసనాలు వేయుట ఆరంభించండి 
ప్రత్యాహారం ముందుగా చేయండి 
ధారణ తర్వాత ఆరంభించండి 
ధ్యానం లో పూర్తిగా మునగండి 
చివరి దశ సమాధి అని గుర్తించండి 
కామెంట్‌లు