సాహితీ రత్నసత్యవీణ మొండ్రేటికి అక్షర ప్రవీణ ప్రతిభా పురస్కారం

  అంతర్జాతీయ ప్రముఖ సాహితీ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవయిత్రి సాహితీరత్న శ్రీమతి సత్యవీణ  మొండ్రేటి  గారికి తెలుగు సాహితీ రంగానికి చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా అక్షర ప్రవీణ పురస్కారం తో  సన్మానించారు..

కామెంట్‌లు