విశ్వ వేద ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం. వర్షితకు బహుమతి

 వికారాబాద్ జిల్లా తాండూర్ లోని విశ్వ వేద ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం. వర్షితకు తన బయో ప్లాస్టిక్ ప్రాజెక్టు కు గాను
దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన–2026లో, కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీ ప్రాయోజకత్వంలో, DSC SCERT Telangana , VITM Bengaluru ఆధ్వర్యంలో SCERT తెలంగాణ డైరెక్టర్ గౌ శ్రీ జి. రమేష్ గారి చేతుల మీదుగా, సంగారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారి సమక్షంలో వేదికపై ప్రత్యేక బహుమతి అందుకోవడం జరిగింది.

కామెంట్‌లు