అప్పటికది జ్ఞానం...!
ఇది ఇప్పటి విజ్ఞానం...!!
ఏది గొప్పని కాదు ప్రశ్న
సూక్ష0తో మోక్షాన్ని సాధించటమే ముఖ్యం!
అవసరాలు... అవకాసాలు...
వినియోగించుకునే తెలివి తేటలు...!
ఇవే అభివృద్ధికి మూలాలు
కేవలం మనిషేనా మేధావి ?
పసువులు, పక్షులు, క్రిమి, కీటకాలతో సహా...
అన్ని ప్రాణులు మేధావులే
వాటి అవసరాల కనుగుణ ముగా, వాటి జ్ఞానం వికసిస్తుంది...!
ఈ సృష్ఠిలో ఏదీ గొప్పా కాదు..., తక్కువా కాదు!!
వేటి కవి అన్నీ గొప్పవే...
వేటి వేటి అవసరాలే ... వాటి వాటి కి ఆ జ్ఞానాన్ని పుట్టిస్తాయి...!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి