వంటరి....!!: - డా.కె. ఎల్.వి.ప్రసాద్.

 అటబడిలోన 
దొరికింది
ఆటవిడుపు
స్వేచ్ఛగా ఆడుకునే
వెసులుబాటు...!
తోటి పిల్లలతో
అసలు కలవడు,
పలకరిస్తేనే 
పలుకుతాడు!
వంటరిగానే
ఉంటాడు...
వంటరిగానే ఆడతాడు
కామెంట్‌లు