జాతీయ స్థాయి షూటింగ్ బాల్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన తాండూరు బాలరెడ్డి అక్షయ: వెంకట్ , మొలక ప్రతినిధి
 ఫిబ్రవరిలోఆంధ్రప్రదేశ్ తిరుపతిలో  జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న  చిన్నారి 
వికారాబాద్ జిల్లా తాండూరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్  10వ తరగతి, చదువు తున్న స్టూడెంట్  అక్షయ 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో  జరిగిన కార్యక్రమంలో ఆమెను

తాండూరు గౌరవ ఎమ్మెల్యే  మనోహర్ రెడ్డి వికారాబాద్ సబ్-కలెక్టర్ తాండూరు ఎంఈఓ వెంకటయ్య సత్కరించారు.మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు తాండ్రకు మంచి పేరు తీసుకురావాలని అభినందించారు అక్షయ విజయానికి కృషి చేసిన ,PET  టీచర్ ను పేటెంట్స్ గోపిక ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డైరెక్టర్, యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు  చిన్నారికి అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు