బాలల సాహిత్యోత్సవం- బాలానందం కార్యక్రమం

 తిరుపతిలో, రీజనల్ సైన్స్ సెంటర్ ఆవరణలో శనివారం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, బాలల నేస్తం పిల్లల పత్రిక సంయుక్త నిర్వహణలో జరిగిన బాలల సాహిత్యోత్సవం- బాలానందం కార్యక్రమంలో నేనూ, పద్మావతి దాస్, గరిపెల్లి అశోక్ తెలంగాణ నుంచి పాల్గొన్నాము. ఈ నాటి బాల సాహిత్యం గురించి, మాతృభాష ఆవశ్యకత గురించి చర్చలు, బాల సాహిత్య పుస్తకాల ఆవిష్కరణలు వంటి కార్యక్రమాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మేం కూడా ఉండడం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది.
కామెంట్‌లు