వచ్చే నెల 16 నుంచి ఒంటిపూట బడులు : - వెంకట్, మొలక ప్రతినిధి
 మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహణ
 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేత.
పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు:
▪️ మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహణ
▪️ పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు.
* వేసవి సెలవులు:*
▪️ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
▪️ జూన్ 12 నుంచి 2026–27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం.
రంజాన్ ప్రత్యేక వెసులుబాటు:
▪️ ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు
▪️ ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
▪️ మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహణ
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

కామెంట్‌లు