"ప్రభూ! ఇలాంటి వజ్ర వైఢూర్యాలు ఈప్రపంచంలో ఇంకెక్కడా లభించవు. మిగతావన్నీ గాంధార ప్రాంతానికి చెందినవే.20బస్తాల ఎండుఫలాలు షాహతూష్ అనే కంబళ్లు ఇవి.ఆజాతిమేకలు ఉన్ని అవి ఎంతో వేగంగా కొండలెక్కి దిగగలవు. ఎంతసామానైనా మోస్తాయి.వీటిపాలు ఎంతో రుచి! బలం పుష్టినిస్తాయి. ఇంకా స్వర్గంలోని అప్సరసలు మాదగ్గర...""సర్దార్! చాలు,ఇక ఆపు.నేను తీసుకోను" అనిఆయౌధేయులకు కొన్ని బహుమతులిచ్చి పంపేశాడు.ఆమర్నాడు రాజు మంత్రి హరి బాతాఖానీలో పడ్డారు."ప్రభూ!శకుల్నించి వారిని కాపాడుతామనే వారు మనల్ని ఆశ్రయించారు."సముద్ర గుప్తుడు దుకున్నాడు" పిల్లలు పెద్ద వారైనారు.ఈసారి చంద్రగుప్తరాకుమారుని యుద్ధ భూమికి తీసుకెళ్లాలి .వాడెప్పుడు చూసినా,అస్త్రశస్త్రాల్తో కత్తిసాములో మునిగి తేలుతుంటాడు. " " ఆబాబుకి అన్నీ మీలక్షణాలే వచ్చాయి ప్రభూ!మీ 13వ ఏట మీరుకూడా గురుకులంలో యశోవర్మన్ ని మట్టి కరిపించారుకదా? కానీ మీపెద్దకుమారుడు ఆఛాయలకే పోడు ప్రభూ!"పెద్దవాడు సోంబేరులాగా స్నేహితులతో తన 21వ ఏటనే మాదకద్రవ్యాల తో జల్సా చేయటం రాజుచెవికి సోకింది. ఉజ్జయినీలో ఉన్న వేశ్యావాటికల్ని ఉద్ధరిస్తున్నాడనితెల్సింది. అందుకే 18ఏళ్ల చంద్రగుప్తునికే తర్ఫీదు ఇచ్చిభావి సామ్రాట్ ని చేయాలనే ఆలోచనలో దృఢంగా పాతుకుపోయింది🌹
సముద్రగుప్తుడు17 :- అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి