నాగవంశీయులదూరపుబంధువులైన చంద్ర వర్మ బలవర్మన్లు బంకురా ప్రాంతం అంటే నేటి పశ్చిమ బెంగాల్ లోని ఒక జిల్లా బంగాళాఖాతం దగ్గర ప్రాంతంలో రాజ్యపాలన చేస్తున్నారు బియ్యం బాగా పండే ప్రాంతం కావడంతో రకరకాల వంటకాలు చేయటంలో అక్కడి ప్రజలు సిద్ధవస్తులు సముద్ర వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి సముద్రగుప్తుడు తన సైన్యంతో వస్తున్న సంగతి తెలుసుకొని చంద్ర వర్మ ప్రతి నదిపై నావల్ని సైనికులతో కాపలా పెట్టాడు గుప్త సైనికులు పదేశి బాణాలు ఉన్న అంబుల పొద్దులతో సిద్ధంగా ఉన్నారు సాయక తక్షక నారాచ మొదలైన బాణాల్ని సిద్ధంగా ఉంచారు ప్రతి సైనికుడి వద్ద చిన్న కత్తి బల్లెం ఉన్నాయి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న సైన్యంతో సముద్ర గుప్తుడి సైనికులు కదం తొక్కుతున్నారు 5000 మంది రాజధాని పాటలీపుత్రాన్ని కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాస్తున్నారు 70 ఏళ్ళు పైబడిన చంద్రగుప్త మహారాజు కొడుక్కి కన్నీటితో శుభాశీస్సులు ఫలితాలు గుర్రం ఎక్కి మళ్ళా కిందకి దిగి తండ్రి దగ్గరకు వెళ్ళాడు సముద్ర పుత్రుడు నాయనా నేను స్థాపించిన ఈ చిన్న రాజ్యాన్ని 20 రెట్లు పెంచి మహా సామ్రాజ్యంగా చేశావు ఆర్య వర్తమంతా నీ పేరుతో మారుమోగుతోంది నీవు సామ్రాట్ సముద్ర గుప్తుడివి అని ఆ తండ్రి కంఠం ఆనందం విషాదంతో వణుకుతుంది నాయనా నేనింకా సన్యాసం తీసుకోవాలనుకుంటున్న నీ నుంచి సెలవు కోరుతున్నా అన్నాడు వృద్ధ చంద్రగుప్తుడు మౌనంగా తండ్రి పాదాలు స్పృశించి సముద్రగుప్తుడు సైన్యంతో బయలుదేరాడు ఎక్కడా ఒకటి రెండు రోజుల కన్నా సైన్యం విడిది చేయలేదు స్థానిక ప్రజలతో మాటామంతి వ్యర్ధ ప్రసంగాలు నిషేధించాడుచంద్రవర్మన్ సైన్యాన్ని ఒక్క ఘడియలు కాళ్లభేరానికి వచ్చేలా గుప్త సైన్యం దెబ్బతీసింది చంద్ర వర్మ చనిపోతే బలవర్మన్ బందీగా చిక్కాడు సముద్రగుప్తుడు కాల యముడిగా మారాడు విజయంతో తిరిగి వస్తుండగా ఒక విషాద వార్త తెలిసింది కామరూప రాజు హఠాత్తుగా పాటలీపుత్రం పై దాడి చేశాడు వృద్ధుడైన చంద్రగుప్తుడు రణరంగంలో దూకి ప్రాణాలు కోల్పోయాడు సముద్రగుప్తుడు తిరిగి వస్తున్నాడు అనే వార్త అందటంతో కామరూపరాజు తోక ముడిచి పారిపోయాడు తన బల పరాక్రమాలతో శత్రువుని జయించిన సముద్రగుప్తుడు రాజధాని చేరి అశ్రతర్పణంతో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు🌹
సముద్ర గుప్తుడు18 అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి