సముద్ర గుప్తుడు తను అనుకున్న ప్రాంతాన్ని జయించి రాజ్యాన్ని ఏకతాటిపై తీగలిగాడు తనకిప్పుడు 45 ఏళ్లు అశ్వమేధ యాగం తలపెట్టాడు ఇతను వైష్ణవ మతావలంబకుడు అందుకే ఉజ్జయిని కాశీలో మంచి పండితులు యజ్ఞ యాగాదులు చేయించడంలో నిష్ణాతులైన వారిని సంప్రదించి రాజపురోహితుడుతో భేటీ అయ్యాడు అశ్వమేధ వర్ణన తొలిగా ఋగ్వేదంలో ఉంది శతపద బ్రాహ్మణ గ్రంథంలో దీన్ని ఎలా చేయాలో సవిస్తారంగా చెప్పబడింది దాన్ని గూర్చి రామగోపాల మహేశ్వరానంద అనే పండితుడు సముద్రగుప్తుడికి వివరించాడు ప్రభువు ఇది మొదలు పెట్టాక ఒక ఏడాది దాకా బయటకి యుద్ధానికి వెళ్ళరాదు అప్పుడు రాజు ఇలా అన్నాడు కానీ నేను ఇరావతి రావి నది దగ్గర ఉన్న లావపురం ని జయించాలని అనుకుంటున్నాను పండితుడు ఇలా అన్నాడు ప్రభు లవపురం కి ఒక నెలలోపలే వెళ్లి తిరిగి రావచ్చు జైత్రయాత్ర సఫలం అవుతుంది మీ అశ్వ మీ అశ్వమేధ యాగం నిరాటకంగా కొనసాగుతుంది కూడా రోజులు రెక్కలు విప్పుకొని రివ్వున ఎగరసాగాయి రాజ పురోహితుడు రోజు ప్రాతః కాలంలో రాజుని కలుస్తున్నాడు సముద్రగుప్తుడు ప్రశ్నించాడు పండితుల వారు ఈ యజ్ఞానికి కావలసిన సరంజామా మొదట ఏ ఏ పనులు చేయాలో విధివిధానం చెప్పండి రాజా ఋగ్వేదంలో ఈ యాగం ని గూర్చి ఒక శ్లోకం ఉంది రాజా సార్వభౌమః అశ్వమేధేనా ఏజేత్ నాప్యా సార్వభౌమః అంటే సార్వభౌముడైన రాజు మాత్రమే చేయగలడు మీరు ఆర్యవర్తాన్ని అంతా వశపరచుకున్నారు గత 600 ఏళ్లలో ఏ రాజు కూడా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నెలకొల్ప లేదు యజ్ఞాన్ని వసంత వసంత లేక గ్రీష్మ రుతువులో ప్రారంభించాలి. ఏడాది పడుతుంది దీని అనుష్టానానికి ముందుగా మేలిమి జాతి విశిష్ట లక్షణాలు కలిగిన విలువైన అశ్వాన్ని ఎన్నుకోవాలి పూజ చేసి స్నానం చేయించాలి పట్టపు రాణి ఇతర దేవేరులతో కలిసి బంగారు నగలతో అశ్వాన్ని అలంకరిస్తుంది ఆపై వేదోచారణతో పురోహితులు 11 రోజులు మంత్రాన్ని జపిస్తారు 11వ రోజు రకరకాల నాటకాలు ఉత్సవాలు ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు గుర్రం మెడకి జయ పత్రాన్ని వేలాడదీసి దాన్ని వదులుతారు దాని వెనకాల వందమంది రాకుమారులు ఉన్నత రాజు జోగులు సైన్యం నడుస్తారు ఆ అశ్వాన్ని పట్టుకున్న వాడు రాజుకి సవాల్ విసిరి పోరాడాలి గుర్రం తన చిత్తం వచ్చినట్లు అన్ని ప్రాంతాలు తిరిగి వచ్చాక ఉత్సవం చేస్తారు ఆఖరిన యాగ అస్వాన్ని బలి ఇస్తారు సోమరస సేవనంతో ఈ క్రతువు పూర్తవుతుంది బ్రాహ్మణులకూ బీదలకు గోవులు ధనం వస్త్రాన్ని రాజు దానంగా ఇస్తాడు🌹
సముద్రగుప్తుడు 19:- అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి