సముద్రగుప్తుడు 23 :- అచ్యుతునిరాజ్యశ్రీ

 పండా చెప్పుకుపోతున్నాడు అయ్యో ప్రభు వారిని గూర్చి నేనేం చెప్పేది కాశ్మీర్ కి చాలా దూరంలో ఉన్న కొండలు లోయలు దాటుకుని వెళ్తే అనాగరిక ఆటవీకుల నివాసం కనబడుతుంది ఆ ఆటవీకుల్లో ఒక శాఖ శకులు ఇక్కడ దాడులు చేశారు చేస్తున్నారు కొందరు భారత దేశ లోపల భాగాల్లో చొచ్చుకొని వచ్చి సంస్కృత భాషను నేర్చుకొని భారతీయ సంస్కృతిని వంట పట్టించుకున్నారు ఇంకొందరు కేవలం దాడులు చేస్తూ దోపిడీలు కొల్లగొట్టడంతో తృప్తి పడుతున్నారు శక రాజైన మోఘుడు ఈ కాశ్మీర్ ని జయించి ఆపై తిరిగి తన దేశానికి వెళ్లిపోయాడు మీరు ఇక్కడ మీ పాలన కొనసాగించవచ్చు అవన్నీ విన్న తర్వాత చంద్రగుప్తుడు అక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదని భావించి కొంత సైన్యాన్ని మత్తణ్ లో విడిచి కొండ ఎక్కి పశ్చిమం వైపు దిగసాగాడు సైన్యం కూడా అతన్ని అనుసరించి వెళ్తోందిపృద్వి షేనుని సేన అర్జు నాయనా రాజ్యం యొక్క పశ్చిమ తీరం చేరింది తొలిసారి మగధ సేన రాజపుతాన వెళ్ళగలిగింది ఆ ఎడారి వేడి ప్రాంతంలో ఒక్కొక్క మిత్ర రాజ్యం ఆ సైన్యానికి ఆతిథ్యం ఇచ్చి మార్గ నిర్దేశం చేసింది శత్రువు కావడంతో అక్కడ జనం కయ్యాలు మారు కావడంతో సైన్యం ముందుకు సాగలేదు అక్కడ వ్యాపారం చేయడం కూడా కష్టమే అని గ్రహించారు🌹
కామెంట్‌లు