సముద్రగుప్తుడు 6 అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజు అనుమతితో లోపలికి వచ్చి అంతా అభివాదం చేశారు శరణు శ్రేష్ఠి మూకుమ్మడిగా ఇలా ఎందుకు వచ్చారు భర్తకు వ్యాపారాల్లో ఏమైనా అడ్డంకులు కలుగుతున్నాయి రాజు ఆప్యాయంగా ప్రశ్నించాడు ప్రభు ఎన్నాళ్ళు మీ చల్లని నీడలో హాయిగా మా చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్నాం కానీ ఈరోజు కాచుడు మీ పుత్రునితో సామంత మహిపాల్డు వచ్చి నానా బీభత్సం చేశాడు అని శ్రేష్ఠి ఆవేదనగా అన్నాడు రాజు అతని భుజంపై చేయి వేసి నేరస్తులకి తప్పక ఉచిత దండన శిక్ష విధిస్తాను భయపడకు సందేహించకు సందేహించకు అని అభయమిచ్చాడు అభయమిచ్చాడు ప్రభువు మహిపాల్ అనే చిన్న సామంతుడు యువరాజు కాచునితో వచ్చి నా దుకాణంపై దాడి చేస్తే తమరి కొడుకు తమాషా చూస్తూ నిలబడ్డాడు అని కొల్లుమన్నాడు నేను తగిన చర్య తీసుకుంటాను ఇక మీరు వెళ్ళండి అని రాజు హామీ ఇవ్వటంతో వ్యాపారులంతా కదిలేరు బాధ అవమానం కోపంతో చంద్రగుప్తుడు గట్టిగా నేలపై అడుగులు వేస్తూ రాణి మందిరంలోకి ప్రవేశించాడు చూసావా దేవి మీ పెద్ద కొడుకు నిర్వాకం ఇన్నేళ్ల నా పన పాలనలో ఈ సంఘటన కొండెడు పాలలో విషపు బొట్టు లాంటిది పుత్ర వ్యామోహంతో నేను కనులున్న గుడ్డివాడిని అవుతున్నాను దీన్ని ఇప్పుడే తుంచేయాలి మీరు ఏం చేయబోతున్నారు ప్రభు. రాణి గొంతు కుతూహలంతో ప్రశ్నించింది తినబోతూ రుచి అడగటం ఎందుకు దేవి అనేసి ఆవేశాన్ని అణచుకుంటూ బయటికి నడిచాడు రాజు
కామెంట్‌లు