రైతు దేశానికి వెన్నెముక
భారతదేశం వ్యవసాయక దేశం
రైతు సంతోషంగా ఉత్సాహంగా ఉంటే
పంటలు బాగా పండిస్తాడు.
రైతు భూతల్లి వడిని బంగారం చేస్తాడు.
అందువల్ల దేశంలో ఆహార సమస్య ఉండదు
ధాన్యం ధరలు అందుబాటులోకి వస్తాయి
పేదవారికి పౌష్టికాహారం లభిస్తుంది
రైతు లేకపోతే తిండి దొరకదు.
రైతు అందరి ఆకలి తీరుస్తాడు
అందుకే రైతుకు జై కొట్టాలి
చలి వాన ఎండ ఎన్ని కష్టాలు రైతుకు
ఎంత కటిక చీకటి రైతుకు
రైతు రుషి వంటి వాడు
మూడు కాలాలు నిద్రాహారాలు మాని
శ్రమిస్తాడు.
రైతుకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు.
దుర్గా ఎనిమిదో తరగతి ఖానాపూర్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి