గోకుల కృష్ణుని మురళీ నాదంరాధమ్మ ప్రేమలోని ఆనందంనీ ఆత్మీ య స్పర్శ లేకరాధమ్మ మూగపోయింది కన్నయ్య..!నీతో దోబూచులాట ఆటకైనా రాధమ్మ తనువు పడిగాపులు కాచి…సొమ్మసిల్లి పోయే కన్నయ్య..!నీ మధుర మనోహర పిల్లనగ్రోవిపిలుపు కోసం వేచి వేచి గోపికలుసొమ్మసిల్లి పోయినారు కన్నయ్య..!మాయలు చాలయ్యా మధుసూదనాసందెపొద్దు సూరీడిని కుంకుమ బొట్టుగా దిద్దుకుని కలువకళ్ళతో పంటలేసుకోని దాగుడు మూతలపరుగులకై నీ కోసం ఎదురు చూస్తున్నరాధమ్మ ప్రేమను స్వీకరించు కన్నయ్య..!రాధా-కృష్ణుల పవిత్ర వివాహం ఫల్గుణ మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి (ఫులేరా దూజ్) Feb 19 నాడు జరిగినట్లు చరిత్ర చెబుతోంది కనుక రాధా-కృష్ణుల ఆశీస్సులు ప్రతీ ఒక్కరి పై ఉండాలని కోరుకుంటూ========================================-మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్నయ్య: - -మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి