మేము బహుజనులమేకానీమేము బానిసలం కాముఆత్మాభిమానం ఉన్నోళ్ళంఆత్మగౌరవంతో బ్రతికేటోళ్ళంఉంటే తింటంలేకుంటే ఉపాసం పడుకుంటాంఅన్నా అంటే ఆత్మీయతచూపుతంతమ్మి అంటే అభిమానిస్తంఅయ్యా అంటే ఆదరిస్తాంమమ్మల్ని నమ్మినోళ్ళకు ప్రాణమిస్తంమేము ఊరావలపూరి గుడిసెల్లో తలదాచుకుంటాంమేము గంజి నీళ్ళుకారంమెతుకులైనాపంచుకొని తింటాంమేం ప్రేమానురాగాలతోఅనుబంధాలనల్లుకుంటాంఇతరులను మోసగించలేముమేముకుట్ర కుతంత్రాలు మాకు తెలియవునమ్మించి దొంగ దెబ్బ తీయలేముమేము ధనంలేనోళ్ళమే కానీఎవరూ తూచలేనంత అభిమాన ధనం కలవాళ్ళంమేము బహుజనులందేశ జనాభాలో అధిక సంఖ్యాకులంనీతి నిజాయితీ కల్గినోళ్ళందగామోసమెరుగనోళ్ళంఉంటే తింటంలేకుంటే ఉపాసముంటాంచరిత్రలోని చీకటి కోణాలనుఒక్కొక్కటిగా వెలికితీస్తున్నంనిజానిజాలను బట్టబయలు చేస్తంఆధిపత్య దురహంకారులపీచమణచివేస్తంచరిత్ర తిరగరాస్తంబహుజన రాజ్యాధికారం కోసమైపిడికిలి బిగించి కొట్లాడుతంతిరుగులేని (బహుజనుల) విజయపతాకంవినీలాకాశంలో ఎగరేస్తాం
బహుజనుల వారసులం: - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి