పల్లవి:చదవాలి నువ్వు తమ్మిఓతమ్మి చక్కంగా చదవాలి రాఅమ్మానాన్నకు పేరుఊరికింక పేరు నువ్వే తేవాలిరాచరణం 1ఏరోజు ఇంటి పని .. ఓతమ్మిఆరోజే చేయాలిరారోజు రోజు నువ్వు వాయిదవేస్తేనీ బ్రతుకే వాయిదరా/చదవాలి/చరణం 2పంతులయ్యచెప్పే ..పాఠాలు చక్కంగా వినాలి రాచక్కంగా నువ్విని పరీక్షలువ్రాసి ఫస్టేరావాలిరా/చదవాలి/చరణం 3ఆస్తిపాస్తులు లేని తమ్మిఅతి పేదవాళ్ళమే..మనంనీచదువు కొలువు నిచ్చురా తమ్మిమన బ్రతుకు బాగుపడురా.../చదవాలి/చరణం4నిద్రమత్తు విడరా ఓతమ్మిమేలుకొని సాగరాజన్మభూమికి నువ్వు సేవలుచేయగ కదిలి ముందు కేగరా/చదవాలి/
చదవాలి నువ్వు తమ్మి:- అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి