కాలం వెంటనేనునా వెంటే కాలమో అన్నట్లుఅనునిత్యంపరిగెత్తుతూనే ఉన్న తొలిదశలో బాగా చదవాలిఏదో సాధించాలనే తపనఆతర్వాతఉద్యోగం సాధించాంసంతృప్తి లేదేఏదో వెలితినన్ను నిలువెల్లా దహించి వేస్తుందినిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేసూక్తినన్ను వెంటాడుతూనే ఉందివేలవేల మంచిమాటలకన్నఒక కార్యాచరణ ఆత్మసంతృప్తికి కారణమౌతుందినేను ఎదగడమే కాదునాచుట్టూత ఉన్న సమాజం ఎదగడం,మనం ప్రగతిశీల భావాలతోఉండడమే కదా నిజమైన సమసమాజభావన అనినేను ప్రత్యక్షంగా గుర్తించినఅంశంబలహీనులకు నేను ఆర్థిక సామాజిక రాజకీయ వారధినైననాడు నాకు నిజమైన సంతృప్తినేను పరిగెత్తిన నన్ను పరిగెత్తించిన కాలానికి నిజమైన గుర్తింపునేను ఊహల్లో వ్యూహాలు వేసేవాళ్ళను విశ్వసించనుఅదో కాలయాపన క్రతుకవంటానుకార్యాచరణే కార్యసాధకుల తొలి విజయం అని అంటానుగతాన్ని తలచి వగచేవాడు మూర్ఖుడంటానుగతంగతఃగతం ఓ పాఠమవ్వాలికానీఅది దుఃఖానికి మూలకారణమవగూడదుకదాకాలం నువ్వు చేసే పనినినువ్వు జీవించే జీవితకాలనికి లోబడి చేయాలనిగడువును నిర్దేశిస్తుందిఅది నీ వినియోగం మీదే ఆధారపడి ఉంటుందికాలంసోమరిదికాదుసోమరులనైనా తట్టి లేపుతుందికర్తవ్యబోధచేస్తుందివిజయపుతీరాలకు చేరుస్తుందిఎవరైనా కాలసూక్తం పారాయణం చేయవలసిందేనీ గెలుపు సూత్రంకాల వినియోగంనీపతన హేతువుకాలహరణం
కాలం వెంటనేను - నావెంటేకాలము:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి