మనుషులమధ్య మమకారాలు..
మసిబారుతున్న మానవతా విలువలు.
బంధాలను వీడిన మనిషి ..
అనుబంధాలను విడిచిన మానవుడు..బికారే..!
ఓ మానవా ఇకనైనా మేలుకో
బంధాలు అనుబంధాలు అనే మానవీయ సుగంధాలతో ..
జీవితాన్ని మనసున్న మారాజులా ఏలుకో..!!
********
మసిబారుతున్న మానవతా విలువలు.
బంధాలను వీడిన మనిషి ..
అనుబంధాలను విడిచిన మానవుడు..బికారే..!
ఓ మానవా ఇకనైనా మేలుకో
బంధాలు అనుబంధాలు అనే మానవీయ సుగంధాలతో ..
జీవితాన్ని మనసున్న మారాజులా ఏలుకో..!!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి