కష్టమే రాకుండాసమస్యలు లేకుండాబ్రతకడం బహు కష్టముకాదు జీవితము సులభముమానవ జీవితంలోకడగండ్లు మామూలేప్రతి నిమిషం జగతిలోజీవన పోరాటలేకష్టానికి ఫలితమేఖచ్చితంగా ఉంటుందిహర్షిస్తుంది లోకమేభవిత బాగుంటుందికష్టమని భయపడితేఇక వెనుకడుగు వేస్తేఉషోదయమే ఉండదుజీవితమే రాణించదు
వాస్తవాలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి