చెడు నడవడి గలవాడుఅపకారం చేయువాడుదూరముంటే బహు మేలులేదంటే కడు కీడుప్రేమను వృద్ధి చేస్తేముందడుగు వేసేస్తేప్రపంచమే ప్రేమయముతలపించును ఇల స్వర్గముబుద్ధిహీనుని మాటలుఉపయోగకరం కాదునీటి మీద రాతలేఉండవసలు మేలులేజాగ్రత్త మూర్ఖులతోవితండ వాదులతోసహవాసమే కోరితేపెను ప్రమాదం వారితో
అక్షర సుభాషితాలు :- ---గద్వాల సోమన్న - గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు,సెల్:9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి