ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉషోదయ సేవా ఫౌండేషన్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి నిర్వహించిన రేడియో దినోత్సవం కవితా పోటీలో 100 కవులు ప్రియ నేస్తామా రేడియో అనే అంశం మీద కవిత్వం రాసి ప్రథమ స్థాయిలో కాటేగారు పాండురంగ విఠల్ రెండవ స్థానంలో పి. వెంకట రమణమూర్తి మూడో స్థానంలోసంకా శోభారాణి నాలుగవ స్థానంలో బొమ్మగాని నాగేశ్వరరావు ఐదవ స్థానంలో రాజ్యలక్ష్మి శశిధర్ ఆరవ స్థానంలో చంద్రకళ దీకొండ మొదలగు వారు ఉత్తమ ప్రతిభను కనపరిచారని నిర్వహకులు డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. రాసిన కవితలను సంకలనము రూపంలో
తీసుకురానున్నట్టు డా. యు. వి రత్నం మరియు కల్చర్ వింగ్ వి డి. యస్. ప్రసాద్ తెలియజేశారు. పాల్గొన్న అందరికీ ప్రశంసా ప్రత్రములు బహుకరించడం జరిగిందని నిర్వహకురాలు ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి