నీవో అపర శకుంతలవా: - ]అందాల రాశి...!ఆశ్రమ మంత... ఆనందము విరబూసినదిఆ నీ కురులలోమల్లెలుహరిద్ర వర్ణ వస్త్రములునీ చుట్టుచేరిన హరిణములు...పచ్చదనపు పర్యా వరణ ము...వెరసి ఆహ్లాద భరితము!నీవును ఆ శకుంతల వలె కాబోకుమా...!!నీ వానాటి అబలవు కారాదు...నేటి మహిళవు...!రేపటి ఆదర్శ మహిళవు కావాలి....!!*****
నీవో అపర శకుంతలవా: - .. కోరాడ నరసింహా రావు.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి