నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న "తెలుగు తోట -వెలుగు బాట "పుస్తకావిష్కరణ వినుకొండ,పల్నాడు జిల్లాలో ఘనంగా జరిగింది. జడ్పీహెచ్ గర్ల్స్ స్కూల్ వినుకొండలో హెచ్. యం శ్రీమతి బి. శైలజ,యం. ఇ. ఓ శ్రీ షేక్ జఫ్రుల్లా, ప్రముఖ వైద్యలు డా. ఎల్. యన్. రావు మరియు జన విజ్ఞాన వేదిక కార్య వర్గం చేతుల మీదగా ఆవిష్కరించడం విశేషం. అనంతరం ఈ పుస్తకమును జ. వి. వే అధ్యక్షులు శ్రీ జి. కమలారామ్ గారికి అంకితం ఇచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు, పాఠశాల ఉపాధ్యాయులు,పాత్రికేయ మిత్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
వినుకొండలో కవి గద్వాల సోమన్న "తెలుగు తోట -వెలుగు బాట " పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న "తెలుగు తోట -వెలుగు బాట "పుస్తకావిష్కరణ వినుకొండ,పల్నాడు జిల్లాలో ఘనంగా జరిగింది. జడ్పీహెచ్ గర్ల్స్ స్కూల్ వినుకొండలో హెచ్. యం శ్రీమతి బి. శైలజ,యం. ఇ. ఓ శ్రీ షేక్ జఫ్రుల్లా, ప్రముఖ వైద్యలు డా. ఎల్. యన్. రావు మరియు జన విజ్ఞాన వేదిక కార్య వర్గం చేతుల మీదగా ఆవిష్కరించడం విశేషం. అనంతరం ఈ పుస్తకమును జ. వి. వే అధ్యక్షులు శ్రీ జి. కమలారామ్ గారికి అంకితం ఇచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు, పాఠశాల ఉపాధ్యాయులు,పాత్రికేయ మిత్రులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి