ఆరవై సంవత్సారల క్రితంఅనకాపల్లిలో అమ్మమ్మ చెప్పిందిఆరోగ్యంగా ఉండాలంటేఉపవాస దీక్ష ఉండాలనిదేముని పూజ భక్తి శ్రద్ధలతో చేసిమానసిక ప్రశాంతత పొందిఏకాగ్రత ధారణ పెరిగి శతమానంభవతి గా జీవించవచునని అన్నది.వింతగా ఆనాడు చూసినఆచార్యునిగా, శాస్త్రవేత్తగా నిజమనిప్రశాంతత, జీర్ణప్రక్రియ రక్తప్రసరణ జరుగుననిముఖ్యమైన ఏకాదశులుమహాశివరాత్రి పర్వదినాలలో ఉంటుఈ మధ్యనే ఆరోగ్యానికిదీర్ఘ ఆరోగ్య జీవితానికిఉపవాస దీక్ష మంచిదన్నది పాశ్చాత్య పరిశోధనల ద్వారాభక్తి ముక్తి ఆరోగ్యప్రదంఏడు పదులు దాటిన వయస్సులోఅనుభవ పూర్వకంగా తెలిసింది. ..!!.........................
భక్తి ముక్తి ఆరోగ్య ప్రదం ఉపవాసం: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి