నేషనల్ మీన్స్ కం మెరిట్ లో ఆదర్శ పాఠశాల విద్యార్థుల విజయ దుందుభి

 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాల  6 గురు విద్యార్థులు దర్శిష్ భార్గవ్ ,కడమంచి మహేష్,జాల నిహారిక, షేక్ సుమయ్య,మందుల శాశ్విత,గట్టిగోర్ల నేహా విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే "నేషనల్ మీన్స్ కం మెరిట్"(NMMS)  ను సాధించారు, వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు
కామెంట్‌లు