పద్య పరిమళం: ఎం. వి. ఉమాదేవి

 తేట గీతి
 
*ద్వీప ఖండమై పూర్ణ జ*లీకృతమగు 
నేలనందున గొంతను నెమ్ముదగ్గి 
సూర్య కిరణపు జురుకును సూటిదనము 
దుప్పటియులేక జనుల సం*దోహమలరె!
కామెంట్‌లు