విమల సాహితీ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ జల్దీ విద్యాధర్ సారథ్యంలో ఆదివారం మధ్యాహ్నం కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మరియు కార్యాశాల సభ జరిగింది
ఈ సందర్భంగా డాక్టర్ కోగంటి ఉషారాణి..
ఝాన్సీ ముడుంబై సమన్వయ కర్తలుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో హైదరాబాద్ అత్తాపూర్ నివాసి ప్రముఖ కవి రచయిత నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని" జై తెలుగుతల్లి జయహో తెలుగు తల్లి" అను కమ్మని కవితను గానంచేసి ప్రముఖులచే ప్రశంసలు అందుకున్నారు
ఈ సభకు ఆచార్య పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాతృభాషా పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతంటూ చక్కగా ఉపన్యసించారు
ఈ సభకు...డాక్టర్ విజయలక్ష్మి పండిట్...
కోయి కోటేశ్వరరావు...శైలజా మిత్ర.. సరికొండ నరసింహ రాజు... నాళేశ్వరం శంకరం... వైరాగ్యం ప్రభాకర్...డా.రాధా కుసుమ... తదితర సాహితీ
మూర్తులు హాజరై మాతృభాషపై ప్రసంగించారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కవులు కవయిత్రులు చక్కని తమ కవితా జ్యోతులతో తెలుగుతల్లికి హారతిపట్టారు
తదనంతరం అతిథులకు కవితా గానం చేసిన కవులకు కవయిత్రులకు ఆత్మీయ సత్కారం జరిగింది
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కళారత్న డాక్టర్
బిక్కి కృష్ణ డాక్టర్ జల్దీ విద్యాధర్ పోలయ్య కవి కూకట్లపల్లిని "జై తెలుగు తల్లి జయహో
తెలుగు తల్లి" అనే కమ్మని కవితను అద్భుతంగా ఆలపించినందుకు అందమైన శాలువాతో... ఆత్మీయంగా సన్మానించారు...పోలయ్య కవి కూకట్లపల్లి తనను సన్మానించిన సాహితీ
మూర్తులకు ప్రత్యేకంగా డాక్టర్ జల్దీ విద్యాధర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి