పరమాత్ముని ప్రసాదితం మానవజన్మ'శరీరమాధ్యం ఖలు ధర్మసాధనం 'అన్నారుఏ పని చేయాలన్నా శరీర దారుఢ్యం ఉండాలిమంచి ఆహారం మితంగాప్రణాళికా బద్ధంగాసమయానకూలంగా తీసుకున్నశతమానం భవతి గా జీవించవచ్చుఎన్నాళ్ళు జీవించావన్నది కాదుజీవించి నంతకాలం ఆరోగ్యంగా ఉండిన వారుఅదృష్టవంతులు.ప్రాణాయామం ,నడక చేస్తు'ఆరోగ్యం భాస్కరాధితయేత్' అన్నది పాటించిఆకుకూరలు, పప్పు ధాన్యాలుఅధిక పోషకపదార్దాలను తీసుకోవాలివ్యాధికారకమైన జంక్ ఫుడ్స్ ,అధికక్రొవ్వు కలిగిన పదార్థాలు విడనాడాలిపెద్దలు ఆహారవిషయాల్లో పిల్లలకు అవగాహన కల్పించాలితాము ఇంట్లో తయారు చేసిన పదార్థాలనే వాడిపిల్లలకు ఆదర్శం కావాలిసాత్విక ఆహారం ఆరోగ్యప్రదంఎంత తిన్నామన్నది ముఖ్యం కాదుపోషకాహార హానికలిగించని పదార్థాలుసమయానుకూలంగా తీసుకుంటేఆరోగ్యమే మహాభాగ్యంగానిండా నూరేండ్లు జీవించిమానవజన్మను సఫలీకృతం చేసుకుందాం..!!...............................
ఆరోగ్యమే మహాభాగ్యం: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి