చిత్రకళ: .. కోరాడ నరసింహా రావు! ఫిబ్రవరి 14, 2026 • T. VEDANTA SURY చంకన కడవ నెత్తు కునినీళ్లు తెచ్చు వంక తో... తరుణి బయలు దేరె ప్రియుని కొరకు..! కానరాడు బావ కారణ మేమియో..., ఎదురు చూ పుల తోడ పడతి నిలిచె...!! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి