తొట్టంబేడు మండలం లో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారం తో చార్టులతో టోపీలు, కిరీటాలు, శివరాత్రి పురస్కరించుకుని మట్టితో శివలింగాన్ని తయారు చేసారు.ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి శనివారం నో బ్యాగ్ డే వలనవిద్యార్థులలో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని,ప్రత్యక్షంగా బొమ్మలు తయారు చేయడం వలన వారిలోనైపుణ్యాలు మెరుగు పడతాయని అన్నారు.విద్యార్థులు రోజంతా ఆట, పాటలతో ఉత్సాహంగా గడిపారు.
నో బ్యాగ్ డే - జాయ్ ఫుల్ డే
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి