చిత్ర స్పందన : .. కోరాడ నరసింహా రావు!

 సహజ మెంతైన సహాజమె...! 
 ఆ అంద మెంతో ఆనంద మిచ్చు...!! 
  మయ బ్రహ్మ కైన, మరే మానవ బ్రహ్మ కైన... 
   చేత నౌన ఇట్టి సృష్ఠి జేయ...!
    *****

కామెంట్‌లు