| శ్రీవిద్య |
నల్లగొండ జిల్లాలో, సోమవారం జిల్లా స్థాయిలో జరిగిన సోషల్ టాలెంట్ టెస్ట్ లో,శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలకు చెందిన పి.శ్రీవిద్య జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్ర స్థాయి సోషల్ ట్యాలెంట్ టెస్ట్ కు ఎంపిక ఎంపికైంది . ,ఈ సందర్భంగా వల్లాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ , సోషల్ ఉపాధ్యాయులు శ్రీరాములు, కృష్ణయ్య, సృజన, అనురాధ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థి కి అభినందనలు తెలియజేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి