అమ్మ ప్రేమ అయస్కా0తానికి....
బిడ్డ అతుక్కు పోవటం !
ఆశ్చర్యమేముంది....!
అమ్మ ప్రేమలో వున్న ఆకర్షణ..,మహిమ అదే!!
అనురాగం , ప్రేమ, మమ కారం , సేవ....
వీ టి కి... వశ0 కానిదే ముందీ లోకం లో....!!
త్యా గ మే... గాని, స్వా ర్ధ మీకోసానలేని తల్లి ప్రేమ కంటే... స్వచ్చమైనదేముందీ ప్ర పంచంలో...!!
అందుకే.... మాతృ దేవో భవ అని అమ్మ అందరిచే పూజింప బడు తోంది💐🙏🌷🙏💐🙏🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి